యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
నార్నే నితిన్ హీరోగా జీఏ 2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అంజిబాబు కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు.
నార్నే నితిన్ హీరోగా జీఏ 2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అంజిబాబు కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, దిల్ రాజు కెమెరా స్విఛాన్ చేశారు.
తొలి సన్నివేశానికి చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు. ‘సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి, సంగీతం: రామ్ మిర్యాల, సహ నిర్మాత: యస్.కె.ఎన్, దర్శకత్వం: అంజిబాబు కంచిపల్లి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

