The Ghost | ‘ది ఘోస్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడంటే..?
ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహిస్తున్న సినిమా ది ఘోస్ట్ (The Ghost). దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. కాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) టైటిల్ రోల్ చేస్తున్న సినిమా ‘ది ఘోస్ట్‘ (The Ghost). ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. కాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 25న కర్నూలులోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈవెంట్‌కు ప్లాన్ చేశారు మేకర్స్.
సాయంత్రం 6 గంటల నుంచి మొదలు కానుంది. నాగార్జున అండ్ టీం ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ది ఘోస్ట్ ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. భరత్-సౌరభ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర కీ రోల్స్ పోషిస్తున్నారు. ది ఘోస్ట్‌లో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Get Ready for the Grand Pre-Release Event of high octane action entertainer #TheGhost on 25th Sep, 6PM onwards🤩
📍STBC College Grounds, Kurnool
🎟️https://t.co/82ClPv1gMm#TheGhostOnOct5@iamnagarjuna @PraveenSattaru @sonalchauhan7 @SVCLLP @nseplofficial @SonyMusicSouth pic.twitter.com/5s1CrXFHRy— Northstar Entertainment (@nseplofficial) September 21, 2022
Read Also : Geetu Royal | గీతూ ఆట తీరుపై విమర్శలు..బిగ్ బాస్‌లో ఆమెను కావాలనే హైలైట్ చేస్తున్నారా..?
Read Also : Raju Srivastava | ఆటో డ్రైవర్ నుంచి.. స్టార్ కమెడియన్‌గా ఎదిగిన రాజు శ్రీవాస్తవ
Read Also : Gauri Khan | ఒకేసారి ఇద్దరితో డేటింగ్ వద్దు.. కూతురికి షారుఖ్ భార్య సలహా
Read Also : OTT / Theater | ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేసే సినిమాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

