Ori Devuda Glimpse | విశ్వక్ సేన్ సినిమాలో వెంకటేశ్..సర్ప్రైజ్ గ్లింప్స్ వీడియో
విశ్వక్ సేన్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఓరి దేవుడా (Ori Devuda). మేకర్స్ ఈ సినిమా నుంచి సర్ ప్రైజ్ గ్లింప్స్ (Ori Devuda Glimpse) వీడియో విడుదల చేశారు. ఇంతకీ సర్ప్రైజ్ ఏంటో తెలుసా..? తాజాగా విడుదల చేసిన వీడియోలో విక్టరీ వెంకటేశ్ కూడా కనిపించడం.
ఈ ఏడాది అశోకవనంలో అర్జుణ కల్యాణం సినిమాతో మంచి హిట్టందుకున్నాడు టాలీవుడ్ (Tollywood) యువ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). ప్రస్తుతం విశ్వక్ సేన్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఓరి దేవుడా (Ori Devuda). మేకర్స్ ఈ సినిమా నుంచి సర్ ప్రైజ్ గ్లింప్స్ (Ori Devuda Glimpse) వీడియో విడుదల చేశారు. ఇంతకీ సర్ప్రైజ్ ఏంటో తెలుసా..? తాజాగా విడుదల చేసిన వీడియోలో విక్టరీ వెంకటేశ్ కూడా కనిపించడం.
లవ్ కోర్టు విజువల్స్ తో గ్లింప్స్ వీడియో షురూ రాగా..విశ్వక్ సేన్ తన సమస్యను చెప్పుకునేందుకు రాహుల్ రామకృష్ణతో కలిసి లవ్ కోర్టుకు వచ్చినట్టు వీడియోతో అర్థమవుతుంది. ఈ చిత్రంలో ఆశా భట్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తమిళంలోతెరకెక్కించిన ఓ మై కడవులేకు తెలుగు రీమేక్‌గా వస్తుంది. ఒరిజినల్ వెర్షన్లో విజయ్ సేతుపతి పోషించిన దేవుడి పాత్రలో వెంకటేశ్ పోషిస్తున్నాడు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
SURPRISE…SURPRISE.!💣
Make Way for our very own #VictoryVenkatesh! 🔥
Here's Surprise glimpse from #OriDevuda 🦋 ft. @VenkyMama & @VishwakSenActorWritten & Directed by @Dir_Ashwath
Blasting💥 In theaters this Diwali Oct 21st pic.twitter.com/5P7GBmfvMD
— PVP Cinema (@PVPCinema) September 21, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

