ప్రతి మలుపులో ఉత్కంఠ
సుధీర్‌బాబు హీరోగా, రచయిత హర్షవర్దన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. సునీల్ నారంగ్, పున్కూర్ రామ్మోహన్రావు నిర్మాతలు. అక్టోబర్ 6న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని ప్రముఖ హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు.
సుధీర్‌బాబు హీరోగా, రచయిత హర్షవర్దన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. సునీల్ నారంగ్, పున్కూర్ రామ్మోహన్రావు నిర్మాతలు. అక్టోబర్ 6న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని ప్రముఖ హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ‘ కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమా ఇది. ఇందులో నాది ట్రిపుల్ రోల్. పరశురాం, దుర్గా, డిజేగా కనిపిస్తా. నా చిన్నప్పుడు పాత్రను మా అబ్బాయి చేశాడు.
ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. పరశురాం పాత్ర కోసం బరువు పెరిగాను. లావుగా వున్న దుర్గా పాత్రకోసం ప్రోస్తటిక్స్ వాడాం. డిజే పాత్రలో మాత్రం నేను నాలా ఉంటాను’ అన్నారు. “ ‘మనం’తో రచయితగా మీ అభిమానం పొందాను. ఈకథలోని ప్రతి మలుపూ ఆశ్చర్యానికి లోను చేస్తుంది. నన్ను ప్రోత్సహించిన నిర్మాతలకు, హీరో సుధీర్‌బాబుకీ థ్యాంక్స్’ అని హర్షవర్దన్ అన్నారు. ఇంకా నిర్మాత పున్సుర్ రామ్మోహన్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

