Thangalaan | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి తంగలాన్ (Thangalaan). అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఈ చిత్రాన్ని 2024 రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారని తెలిసిందే.
తంగలాన్ గ్లింప్స్తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాయి. అయితే తంగలాన్ విడుదల వాయిదా పడ్డది. 2024 వేసవిలో తంగలాన్ థియేటర్లలో సందడి చేయబోతుందని, కొత్త డేట్ త్వరలోనే ప్రకటిస్తారని తెలియజేశారు మేకర్స్. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథ అంటూవిక్రమ్ తన సైన్యంతో సమరాన్ని వెళ్తున్నట్టు ఉన్న కొత్త లుక్ గూస్బంప్స్ తెప్సిస్తోంది. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.. పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తంగలాన్ నుంచి ఇప్పటికే మాళవికా మోహనన్ లుక్ విడుదల చేయగా.. డీగ్లామరైజ్డ్గా కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటిదాకా గ్లామరస్ పాత్రలకే పరిమితమైన ఈ భామ తంగలాన్లో ఇదివరకెన్నడూ చూడని విధంగా కనిపించబోతున్నట్టు స్టన్నింగ్ లుక్తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ పా రంజిత్.
#Thangalaan pushing to summer 2024
New release date announcement soon… pic.twitter.com/s0A78iNYKk
— Karthik Ravivarma (@Karthikravivarm) December 17, 2023
తంగలాన్ టీజర్ అప్డేట్ లుక్..
A tale of gold, forged in blood and tears
Unveiling the #ThangalaanTeaser✨ tomorrow at 7️⃣ PM ❤️🔥#ThangalaanTeaserFromNov1 #ThangalaanFromJan26#Thangalaan@Thangalaan @chiyaan @beemji @kegvraja @StudioGreen2 @parvatweets @MalavikaM_ @DanCaltagirone @gvprakash @NehaGnanavel… pic.twitter.com/VuHjgJDcp3
— Neelam Productions (@officialneelam) October 31, 2023
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..
Even the darkest mines shall glimmer with a golden beacon of hope💫
Unveiling the #ThangalaanTeaser on 1st November 2023
The realm of #Thangalaan✨ will open its gates worldwide on 26th January 2024 #ThangalaanFromJan26 pic.twitter.com/ofPtluhoC7
— Studio Green (@StudioGreen2) October 27, 2023
A fiery story of a bygone era that’s waiting to be told & cherished
#Thangalaan teaser dropping on 1st November
&#Thangalaan arriving at cinemas worldwide on 26th January, 2024@Thangalaan @beemji @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_… pic.twitter.com/CprbavpGkV
— Vikram (@chiyaan) October 27, 2023
మాళవికా మోహనన్ తంగలాన్ లుక్..
Happy birthday Aarathi💥💥@MalavikaM_ stay happy😃💥 @officialneelam @StudioGreen2 #HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/rxnANnGzbb
— pa.ranjith (@beemji) August 4, 2023
డానియల్తో మాళవిక మోహనన్..
Super fun catching up with @DanCaltagirone in London after so many months! ☺️ Both of us are so excited for you guys to finally watch #Thangalaan ! Can’t wait ☺️ pic.twitter.com/1Svlm7xgD5
— Malavika Mohanan (@MalavikaM_) October 16, 2023
మాళవికామోహనన్ కర్రసాము..
. @MalavikaM_ practices Silambam, a form of Indian martial art which originated in Tamil Nadu!#MalavikaMohanan pic.twitter.com/YzqSXx2ASK
— Ramesh Bala (@rameshlaus) October 3, 2023