‘సర్’లో ఈసీఐ తీరు హాస్యాస్పదం
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిసున్న ‘సర్' ప్రక్రియ హాస్యాస్పదంగా, అస్తవ్యస్తంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తుది ఓటర్ల జాబితా ఖరారు కాకుండానే గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ఓటు నమోదు చేసుకోవాలనడం తీవ్ర గందరగోళానికి దారి తీస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
- కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టిన బీఆర్ఎస్ నేతలు
- గ్రాడ్యుయేట్స్ ఓటర్ల నమోదు గడువు పొడిగించాలని సీఈవోకు వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిసున్న ‘సర్’ ప్రక్రియ హాస్యాస్పదంగా, అస్తవ్యస్తంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తుది ఓటర్ల జాబితా ఖరారు కాకుండానే గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ఓటు నమోదు చేసుకోవాలనడం తీవ్ర గందరగోళానికి దారి తీస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. బీఆరే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డిని మంగళవారం ఎమ్మెల్సీలు రమణ, దాసోజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సుమిత్రానంద్ కలిసి.. ‘సర్’ ప్రక్రియలో నెలకొన్న లోపాలు, గ్రాడ్యుయేట్స్ ఓటర్ల నమోదు గడువు పొడిగింపుపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు మాట్లాడుతూ.. నవంబర్ 6తో ముగియనున్న గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు గడువును రెండు వారాలపాటు పొడిగించాలని సీఈవోను కోరినట్టు తెలిపారు. ఎల్ రమణ మాట్లాడుతూ.. శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో దొర్లిన సాంకేతిక లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. అర్హుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండాలనేదే బీఆర్ఎస్ ఉద్దేశమని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

