NTR Birthday | ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్.. దేవర నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
Devara Movie | జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘దేవర’(Devara). కొరటాల శివ (Koratala Shiva) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీదేవి గారలపట్టి జాన్వీకపూర్ (Janvi kapoor) ‘దేవర’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు.
Devara Movie | జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘దేవర’(Devara). కొరటాల శివ (Koratala Shiva) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీదేవి గారలపట్టి జాన్వీకపూర్ (Janvi kapoor) ‘దేవర’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుండగా.. తొలిభాగం 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. అయితే నేడు తారక్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే దేవర నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్() సాంగ్ విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి తారక్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇక ఈ పోస్టర్లో ఎన్టీఆర్ సముద్రం ఒడ్డున కూర్చొని పిల్లలతో ముచ్చట పెడుతున్నట్లు ఉంది.
Wishing our #Devara @tarak9999 a very Happy Birthday filled with SEA OF LOVE & ENDLESS SMILES ❤️
From now on, let the BLOCKBUSTER WAVE begin and sweep the nation into a frenzy! 🤗#HappyBirthdayNTR pic.twitter.com/5qbU6QDxW0
— Devara (@DevaraMovie) May 19, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

