Jailer Audio Launch | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జైలర్ (Jailer). టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna bhatia) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. జైలర్ ఆగస్టు 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా జైలర్ ఆడియో లాంచింగ్ ఈవెంట్‌ను చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించబోతున్నారు. ఈవెంట్లో నువ్ కావాలయ్యా సాంగ్‌కు రిహార్సల్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఆడియో లాంఛింగ్ ఈవెంట్‌కు తలైవా, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌తోపాటు నిర్మాతలు, నటీనటులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈవెంట్లో అభిమానుల కోసం 1000 ఉచిత పాస్‌లను జారీ చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే.. కేవలం 15 సెకన్లలో మొత్తం పాస్‌లు క్లైయిమ్ చేసుకున్నారని మేకర్స్ ఇప్పటికే అప్డేట్ అందించారు. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్, సునీల్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే సినిమాలోని పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
జైలర్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)కూడా ప్రకటించాడని తెలిసిందే. లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
.@tamannaahspeaks makes the entire crowd go #kaavaalaa💃🏻😍 #JailerAudioLaunch @rajinikanth @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi #Jailer #JailerFromAug10 pic.twitter.com/fJ8vwDWEDs
— Sun Pictures (@sunpictures) July 28, 2023
తమన్నా రిహార్సల్స్.. వీడియో
#TamannaahBhatia rehearsal is in full swing 💃🔥for #JailerAudioLaunch #Jailer #Rajinikanth #Anirudh #NelsonDilipKumar #Mohanlal #Shivanna #Sunil pic.twitter.com/Qwguod3K3w
— Dhivakar G (@Dhivakar_25) July 28, 2023
The super entry of Superstar Rajinikanth & Mr. Kalanithi Maran!💥@rajinikanth @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @kvijaykartik @Nirmalcuts @KiranDrk @StunShiva8 #JailerAudioLaunch pic.twitter.com/6mrDJpIz6m
— Sun Pictures (@sunpictures) July 28, 2023
BTS-ae fire ah iruku 🔥 apo Live performance? #JailerAudioLaunch@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi #Jailer #JailerFromAug10 pic.twitter.com/KBGvt8OWNw
— Sun Pictures (@sunpictures) July 28, 2023
హిందీ వెర్షన్ సాంగ్ లాంఛ్‌లో తమన్నా డ్యాన్స్..
Milky beauty @tamannaahspeaks slays the dance floor to her song #TuAaDilbara (Hindi version of #Kaavaalaa ) 🎵🔥
Rocking those #KaavaalaaVibes like a boss! 🧡💃#TamannaahBhatia #Jailer pic.twitter.com/TsOIl5j17S
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 27, 2023
కావాలి లిరికల్ వీడియో సాంగ్..
కావాలా లిరికల్ వీడియో సాంగ్..
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
తమన్నా గ్లామరస్ లుక్..
.@tamannaahspeaks from the sets of #Jailer
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
— Sun Pictures (@sunpictures) January 19, 2023
జైలర్ సెట్స్ లో సునిల్
.@mee_sunil from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/JJBfQw91QH
— Sun Pictures (@sunpictures) January 17, 2023
జైలర్ సెట్స్ లో మోహన్ లాల్..
Lalettan @mohanlal from the sets of #Jailer 🤩@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/wifqNLPyKf
— Sun Pictures (@sunpictures) January 8, 2023