Kanguva | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న హీరోల్లో ఒకరు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya). ఈ స్టార్ హీరో కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి కంగువ (Kanguva) షూటింగ్ దశలో ఉంది. కాగా ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే సూర్య తన భార్య జ్యోతికతో కలిసి న్యూఇయర్ వెకేషన్‌కు వెళ్లాడని తెలిసిందే. తాజాగా సూర్య ట్రిప్ ముగించుకొని ఇండియాకు తిరిగొచ్చాడు. సూర్య కపుల్ ఎయిర్‌పోర్టులో నుంచి వస్తున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సూర్య కంగువ గెటప్‌లో సూపర్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న ఫొటోలను ఇప్పుడు నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. కంగువ రెండు పార్టులుగా రాబోతుందని తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం కంగువ పార్ట్ 1 కు సంబంధించి ఒక రోజు షూటింగ్ పెండింగ్‌లో ఉందని, వీఎఫ్ఎక్స్ టీం తమ పోర్షన్స్ పూర్తి చేసే పని ఉందని ఇన్సైడ్ టాక్. వీఎఫ్ఎక్స్ వర్క్స్ పై క్లారిటీ వస్తే.. 2024 ఏప్రిల్‌లో సినిమా థియేటర్లలోకి రాబోతుందని, లేదంటే ఆగస్టులో రాబోతుందని సమాచారం.
ఒక రోజు షూటింగ్ పొంగళ్కు ముందే షూట్ పూర్తి చేయనున్నాడట సూర్య. ఇది పూర్తవగానే ఆకాశం నీ హద్దురా ఫేం డైరెక్టర్ సుధాకొంగర (Sudha Kongara డైరెక్షన్లో నటిస్తున్న సూర్య 43 ప్రాజెక్ట్ షూటింగ్‌తో బిజీ కానున్నట్టు సమాచారం. ఈ స్టార్ హీరో టీం ఇప్పటికే సూర్య 43 (Suriya 43) అనౌన్స్మెంట్ వీడియోను షేర్ చేసందని తెలిసిందే. హోంబ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్లో స్పెషల్ సినిమాను నిర్మిస్తుండటం సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు సూర్య. ఖాళీ సీసా, టేప్ రికార్డర్, మైక్, మంటలు, పిస్తోల్.. ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్‌ను అనౌన్స్మెంట్ వీడియోలో చూడొచ్చు. ఈ చిత్రానికి Purananooru టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
Exclusive ! #Kanguva‘n Returns 🔥👌🏼!! pic.twitter.com/ttWFyndyML
— Suriya Stardom™ (@SuriyaStardom) January 3, 2024
సూర్య కంగువ నయా లుక్..
Lighting up your Diwali with the torches of ancient glory🔥🎇
Team #Kanguva🦅 wishes you all a #HappyDiwali🪔@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/dUlAKZKufA
— Studio Green (@StudioGreen2) November 12, 2023
Exclusive: @Suriya_offl Sir’s #Kanguva biggest war sequence will shoot in Chennai schedule a popular north Indian Actor joins this schedule. Teaser will Release Jan End. promotion works starts after thangalaan Release 💥
– @Dhananjayang sir pic.twitter.com/OJm9f8tiEt
— α∂αяsн тρッ (@adarshtp_offl) October 26, 2023
కంగువ వైబ్స్..
#Kanguva Vibes.. 🔥🔥🔥
@directorsiva @vetrivisuals and
@supremesundar from the sets.. @Suriya_offl @DishPatani@StudioGreen2
@KanguvaTheMovie pic.twitter.com/hKfsEcdOeA— Ramesh Bala (@rameshlaus) September 1, 2023
కంగువ ఫస్ట్ లుక్..
A warrior. A leader. A King!#Kanguva🦅
Presenting you the #KanguvaFirstLook#GlimpseOfKanguva
▶️https://t.co/REvjXHt1cS#HappyBirthdaySuriya@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @kegvraja @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/MAPs7prTbw— Studio Green (@StudioGreen2) July 23, 2023
కంగువ గ్లింప్స్ వీడియో..
కంగువ నయా లుక్..
Kanguva
కంగువ గ్లింప్స్ అప్డేట్ లుక్..
Each scar carries a story!
The King arrives 👑#GlimpseOfKanguva on 23rd of July! @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth@KanguvaTheMovie #Kanguva 🦅 pic.twitter.com/CV5iktmMHG
— Studio Green (@StudioGreen2) July 20, 2023
Exclusive ! #Kanguva‘n Returns 🔥👌🏼!! pic.twitter.com/ttWFyndyML
— Suriya Stardom™ (@SuriyaStardom) January 3, 2024
సూర్య 43 అనౌన్స్మెంట్ వీడియో..
Dear all we are excited! Joining hands with @Sudha_Kongara again in a @gvprakash musical, his 100th! SO looking forward to work with my brother @dulQuer & the talented #Nazriya & the performance champ @MrVijayVarma Glad @2D_ENTPVTLTD is producing this special film! #Jyotika… pic.twitter.com/wW9iu0jMeR
— Suriya Sivakumar (@Suriya_offl) October 26, 2023
BREAKING: Nadippin Nayagan #Suriya‘s 43rd announcement video.pic.twitter.com/mPCC5NYUcf#Purananooru|#Suriya43 will be directed by Soorarai Pottru director Sudha Kongara.
GV Prakash… pic.twitter.com/DIMLqdjrMA
— Manobala Vijayabalan (@ManobalaV) October 26, 2023
• “ It’s Very Big, The Scale Is Very Big, & It’s A True Story. It’s Not A Biopic, But Inspired By Real Life Incidents! It’s very challenging than Sooraraipottru
– @Sudha_Kongara About #Suriya43 ! 💥
Kollywood’s biggest Sambavam loading 🔥
Tomorrow ⏳@Suriya_Offl #Kanguva pic.twitter.com/ivf8j6FZGL
— ஆத்ரேயாடா ™ 🔥 ˢᵘʳⁱʸᵃ ᵐᵃᶠⁱᵃ (@_Athreyada_offl) October 25, 2023
24 HOURS TO GO. #Suriya43 🔥 pic.twitter.com/btQLVXVDqp
— Suriya Fans Club (@SuriyaFansClub) October 25, 2023