Suriya 44 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న సినిమాల్లో ఒకటి సూర్య 44 (Suriya 44). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ జూన్ 2 నుంచి అండమాన్ ఐలాండ్‌లో షురూ కానుందంటూ ఇప్పటికే ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు కార్తీక్ సుబ్బరాజు.
అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్‌లో యాక్షన్‌కు ప్రిపరేషన్.. జూన్‌లో మొదలవుతుంది. షూటింగ్ లొకేషన్లో జరుగుతున్న పనులకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సైంధవ్ ఫేం సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నాడు.
ఈ మూవీ తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్ ఈ చిత్రానికి డీవోపీ కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. సూర్య 44 పీరియాడిక్ వార్ అండ్ లవ్ నేపథ్యంలో ఉండనుందని కోలీవుడ్ సర్కిల్ సమాచారం. ఈ చిత్రాన్ని 2025 పొంగళ్ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని సూర్య హోంబ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నారు.
సూర్య 44 నయా విజువల్స్..
Preparing for the ACTION at Port Blair, Andaman🛳️ for #Suriya44 🔥 #LoveLaughterWar ❤️🔥 #AKarthikSubbarajPadam begins this June!📽️@Suriya_Offl @Music_Santhosh @rajsekarpandian @kaarthekeyens @kshreyaas @cheps911 @jacki_art @JaikaStunts @PraveenRaja_Off @2D_ENTPVTLTD… pic.twitter.com/zEs42lwjdG
— karthik subbaraj (@karthiksubbaraj) May 30, 2024
సూర్య 44 యాక్టర్లు ఎవరంటే..?
Unveiling the crew of #Suriya44 🔥
Get ready to meet them! Today 6 PM 🕕 #LoveLaughterWar ❤️🔥#AKarthikSubbarajPadam 📽️@Suriya_Offl @Music_Santhosh @rajsekarpandian @kaarthekeyens @2D_ENTPVTLTD @stonebenchers pic.twitter.com/BlVIMLS7NN
— karthik subbaraj (@karthiksubbaraj) May 29, 2024
Suriya – Pooja Hegde – Joju George.
Music – Santhosh Narayanan
Direction – Karthick Subbaraj.
Shoot Begins June 2 in Andaman Island. pic.twitter.com/kKUzWa993O
— Christopher Kanagaraj (@Chrissuccess) May 17, 2024
సూర్య 44 క్రేజీ న్యూస్..
#Suriya44 Movie Update ✅
– The shooting of the film is scheduled to begin on June 17.💥
– #SanthoshNarayanan will compose music for this film.💞
– Cinematographer #Thiru (24, Petta) to do DOP for the film. 🔒
– This film will also be a periodic war and love film 📸#Kanguva |… pic.twitter.com/rtXlRodKOK— Movie Tamil (@MovieTamil4) April 21, 2024
Executive producer “Ashok” About #Suriya44 👏
– Project was finalized in a short Time 💥
– Shoot will kick-start immediately
– Cast & crew, Music director will be Finalized by @karthiksubbaraj
– Expect this film to be a multi-starrer as well.
– #KarthikSubbaraj has already… pic.twitter.com/IuMkskuW4V
— Movie Tamil (@MovieTamil4) March 29, 2024