చారిత్రక సన్నివేశాల కోసం
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వీర్' అనేది వర్కింగ్ టైటిల్‌గా పెట్టుకున్నారు. దర్శకుడు సిరుతై శివ ఈ చిత్రాన్ని పది భాషల్లో రూపొందిస్తున్నారు.
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వీర్’ అనేది వర్కింగ్ టైటిల్‌గా పెట్టుకున్నారు. దర్శకుడు సిరుతై శివ ఈ చిత్రాన్ని పది భాషల్లో రూపొందిస్తున్నారు. త్రీడీ ఫార్మేట్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దిశా పటానీ నాయికగా నటిస్తున్నది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్నది. ఇటీవలే కీలక షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఈ వారంలో చెన్నైలో పలు లొకేషన్స్‌లో ఈ సినిమాలోని చారిత్రక సన్నివేశాల చిత్రీకరణ జరపబోతున్నారు. ఈ సినిమాలో సూర్య ఐదు విభిన్న క్యారెక్టర్స్‌లో నటిస్తుండటం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- director Siva
- suriya
- Veer
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

