Surekha Vani| క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అనేక తెలుగు సినిమాలలో తల్లిగా, అక్కగా, అమ్మగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలలో నటించి మెప్పించింది. అయితే ఏ సినిమాలో చూసిన కూడా సురేఖా వాణి చాలా పద్దతిగా చీరకట్టులో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆమెలో వచ్చిన చేంజ్ చూసి అందరు అవాక్కవుతున్నారు. తల్లే కాదు కూతురు కూడా ఇంత బోల్డ్‌గా మారిందేంటని నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. సురేఖా వాణికి సినిమా అవకాశాలు కూతురు సుప్రీతతో కలిసి వెకేషన్‌కు వెళ్లడం, పార్టీలలో ఎంజాయ్ చేయడం వంటివి చేస్తుంది.
సురేఖా వాణి కూతురు సుప్రిత కూడా చాలా బోల్డ్. నిత్యం సోషల్ మీడియాలో హవా నడిపించే సుప్రిత.. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ నెట్టింట మంట పెడుతుంది. రెగ్యులర్ గా గ్లామర్ ట్రీట్ ఇస్తూ యూత్ పల్స్ పట్టేసి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతుంది. అయితే కూతురితో తల్లి పోటీ పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.. ఏకంగా పబ్‌లో చిందులు వేస్తూ మందు గ్లాస్ పట్టుకుని ఊగేస్తుంది సురేఖ వాణి. ఇదే పోస్ట్‌లో మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని రోడ్డుపై కూర్చొని ఎద అందాలను ఆరబోస్తుంది. మరో ఫొటోలు థైస్ షో చేస్తూ కాకరేపుతుంది.
ఈ మధ్య కాలంలో సురేఖా వాణి నిండా దుస్తులు వేసుకొని కనిపించింది చాలా తక్కువ. ఎప్పటికప్పుడు గ్లామర్ లుక్స్‌లో కనిపిస్తూనే కాక రేపుతుంది. సురేఖా వాణిలో వచ్చిన ఛేంజ్ చూసి అందరు అవాక్కవుతున్నారు. సురేఖా వాణి భర్త సురేష్ తేజ 2019 మే 6 ఆకస్మికంగా కన్నుమూయడంతో సురేఖ వాణి మానసికంగా కృంగిపోయారు. భర్త లేకపోవడంతో ఆమె చాలాకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. ఈ మధ్య రెండో పెళ్లి కూడా చేసుకుంటుందని ప్రచారం జరిగింది. కాని వాటిని సుప్రిత, సురేఖా వాణి కొట్టి పారేశారు.