Super Duper Song | సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోటుంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా మూవీ నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్’ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకు సురేష్ గంగుల సాహిత్యం అందించగా.. భీమ్స్ సిసిరోలియో, రోహిణి సొర్రాట్ పాడారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తూన్న ఈ పాటను మీరు కూడా చూసేయండి.