మట్టితో ముడిపడిన రైతు కథ
సన్నీ నవీన్, రోహిణీ రేచల్ జంటగా నటిస్తున్న సినిమా ‘జైత్ర’. ఈ చిత్రాన్ని అల్లం శ్రీ తన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ పతాకంపై అల్లం సుభాష్ నిర్మిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకుడు. ఈ నెల 26న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.
సన్నీ నవీన్, రోహిణీ రేచల్ జంటగా నటిస్తున్న సినిమా ‘జైత్ర’. ఈ చిత్రాన్ని అల్లం శ్రీ తన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ పతాకంపై అల్లం సుభాష్ నిర్మిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకుడు. ఈ నెల 26న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్ను హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు తోట మల్లికార్జున మాట్లాడుతూ…
‘మట్టితో అనుబంధం పెంచుకున్న రైతు కథ ఇది. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాం. సహజత్వంతో సినిమా సాగుతుంది’ అన్నారు. హీరో సన్నీ నవీన్ మాట్లాడుతూ…‘రాయలసీమ నేపథ్యం అంటే ఫ్యాక్షన్ కథలు అనుకుంటారు గానీ అందుకు భిన్నంగా ఓ రైతు కథను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. టీజర్, పాటలకు దక్కిన ఆదరణ సినిమాకూ వస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

