సందీప్ కిషన్ ‘పవర్‌పేట’
సందీప్ కిషన్ కథానాయకుడిగా రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘పవర్ పేట’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ని గురువారం మేకర్స్ విడుదల చేశారు.
సందీప్ కిషన్ కథానాయకుడిగా రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘పవర్ పేట’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ని గురువారం మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ని గమనిస్తే.. వ్యూహం, శక్తి, త్యాగాన్ని సూచించేలా రక్తంతో తడిసిన చెస్ బోర్డ్ కనిపిస్తున్నది. విరిగిపోయిన, కూలిపోయిన చెస్ పీసులు ఏదో కథ చెబుతున్న అనుభూతిని కలిగిస్తున్నాయి.
ఈ గందరగోళం మధ్య నలిగిపోయిన ఓ గులాబీ పువ్వు రక్తంతో ముద్రింపబడి కనిపిస్తున్నది. ప్రేమ, గౌరవం, రాజకీయాల మేళవింపుగా సాగే భావోద్వేగపూరిత కథాంశమిదని మేకర్స్ చెబుతున్నారు. సందీప్‌కిషన్ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మదీ, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

