Mazaka | సందీప్ కిషన్ మజాకా షూట్ టైం.. వైజాగ్ షెడ్యూల్ ఇదే..!
Mazaka | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ ఏడాది రాయన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ధమాకా ఫేం త్రినాథరావు నక్కినతో మజాకా (Mazaka) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే మజాకా టైటిల్, ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేయగా.. సందీప్ కిషన్ పంచె కట్టులో కొత్తగా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.
Mazaka | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ ఏడాది రాయన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ధమాకా ఫేం త్రినాథరావు నక్కినతో మజాకా (Mazaka) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే మజాకా టైటిల్, ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేయగా.. సందీప్ కిషన్ పంచె కట్టులో కొత్తగా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.
ఈ మూవీ వైజాగ్ షెడ్యూల్ మొదలైంది. ఈ సందర్భంగా లొకేషన్లో మూవీ లవర్స్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి.. వారితో సెల్ఫీలు దిగాడు సందీప్ కిషన్. ఈ షెడ్యూల్ 20 రోజులపాటు కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుంది. రావు రమేశ్, మన్మథుడు ఫేం అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మజాకా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రూ.23 కోట్లకు అమ్ముడుపోయినట్టు ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం.
#Mazaka Vizag Schedule Begins,
Students flock to say Hello to our People’s Star @SundeepKishan❤️🔥Over the next 20 days, crucial scenes & action sequence to be shot in Vizag✨
A @TrinadharaoNak1 Mass Entertainer 🤟🏻
In Theatres,
SANKARANTHI 2025 🧨@KumarBezwada✍️… pic.twitter.com/6dwyr4xYFU— AK Entertainments (@AKentsOfficial) October 21, 2024
Read Also :
Kanguva | అభిమానులతో సూర్య, దిశాపటానీ సెల్ఫీ.. ఇంతకీ కంగువ టీం ఎక్కడుందో తెలుసా..?
Mrunal Thakur | ఫ్యాషన్ వీక్‌కే ప్రత్యేక ఆకర్షణగా.. ర్యాంప్‌పై మృణాళ్ ఠాకూర్ మెరుపులు
NBK 109 | క్రేజీ న్యూస్.. చౌటుప్పల్‌లో బాలకృష్ణ ఎన్బీకే 109 షూటింగ్.. !
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

