Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి శివ (siva) దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. కంగువ నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడులవుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో సూర్య టీం బిజీగా ఉంది.
సూర్య కంగువ టీం ప్రమోషన్స్‌లో భాగంగా నార్తిండియా టూర్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలో సందడి చేసింది. ప్రమోషనల్ ఈవెంట్ ఏర్పాటు చేసిన కాలేజ్ గ్రౌండ్‌కు అభిమానులు, మూవీ లవర్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సూర్య, డిశాపటానీ, బాబీ డియోలో స్టేజీపై నుంచి అభిమానులతో కలిసి సెల్ఫీ దిగి సందడి చేశారు. ఇప్పుడీ ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కంగువ ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో విడుదల కానుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
ప్రమోషనల్ ఈవెంట్లో ఇలా..
Starting the day with full vibe mode in New delhi with our #Kanguva team 🔥#KanguvaFromNov14 🦅@Suriya_offl @thedeol @DishPatani @directorsiva @StudioGreen2 pic.twitter.com/eYYq8EgxwI
— Kanguva (@KanguvaTheMovie) October 21, 2024
Haters : Crowd is because of only Disha Patani and Bobby
Suriya : Irunga Bhaaai ✊💥 #Kanguva pic.twitter.com/WHuBxf583t
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) October 21, 2024
Kanguva | నా హీరోలకు లోపాలు చెబుతా కానీ.. సూర్య కంగువ నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా కామెంట్స్ వైరల్
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?