Sundeep Kishan | “మజాకా’ నా ముప్పైయ్యవ చిత్రం. 15ఏళ్ల సినీ ప్రయాణంలో ముప్పై సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. వృత్తిని ఎంతగానో ప్రేమిస్తూ ఈ జర్నీని కొనసాగిస్తున్నా. మంచి కథలను ఎంచుకోవడంతో పాటు ఎంతోమంది నూతన దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశానని సంతృప్తిగా ఉంది’ అన్నారు సందీప్‌కిషన్. ఆయన హీరోగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ‘మాజాకా’ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో సందీప్‌కిషన్ పంచుకున్న విశేషాలు..