ఈ సినిమా పిల్లలకు ఓ జీవితపాఠం
‘టీమ్ అంతా ప్యాషన్‌తో వర్క్ చేయడం వల్లే ఈ విజయం. దయచేసి ప్రేక్షకులు ఆలస్యం చేయకుండా థియేటర్లకొచ్చి సినిమా చూడండి.
‘టీమ్ అంతా ప్యాషన్‌తో వర్క్ చేయడం వల్లే ఈ విజయం. దయచేసి ప్రేక్షకులు ఆలస్యం చేయకుండా థియేటర్లకొచ్చి సినిమా చూడండి. ఇలా ఆలస్యం చేయడం వల్ల మంచి సినిమాలు థియేటర్లలో మిస్ అవుతూనే ఉంటాయి. ఓటీటీలో సినిమా చూసి అభినందిస్తే ఎవరికీ ఉపయోగం ఉండదు. మీరంతా థియేటర్లలో చూస్తేనే మా పర్పస్ నెరవేరేది. ‘సమ్మర్ హాలిడేస్’ లాంటి మంచి సినిమాలను ప్రోత్సహిస్తే శ్రీకర్ లాంటి దర్శకులు మంచి కథలు తెరకెక్కించగలుగుతారు.
అన్ని వయసుల వారూ చూడాల్సిన సినిమా ‘సమ్మర్ హాలిడేస్’. పిల్లలతో సినిమాకు వస్తే వాళ్లకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది’ అని నిర్మాత ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆయన నిర్మించిన పిల్లల సినిమా ‘సమ్మర్ హాలిడేస్’. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి ప్రధానపాత్రలు పోషించిన ఈచిత్రానికి శ్రీకర్ దర్శకుడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడారు. ‘ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మీ ఫేస్‌లో ఒక స్మైల్ ఉంటుంది. మంచి ఎమోషనల్ ఫీల్‌తో వస్తారు’ అని దర్శకుడు శ్రీకర్ చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

