సుకుమార్ అసిస్టెంట్ స్టోరీకి మెగా హీరో ఇంప్రెస్..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్స్ గా పనిచేసిన వారిలో ఒక్కొక్కరు తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్స్ గా పనిచేసిన వారిలో ఒక్కొక్కరు తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. ఇటీవలే ఉప్పెన చిత్రంతో బుచ్చిబాబు సాన డైరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేశాడు. మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్‌తేజ్ ను గ్రాండ్‌గా లాంఛ్ చేశాడు. సుకుమార్ అసోసియేట్ కార్తీక్ వర్మ దండు మరో మెగా హీరోతో సినిమాను లైన్లో పెట్టాడు.
రిపబ్లిక్ సినిమాతో బిజీగా ఉన్న సాయిధరమ్‌తేజ్ కార్తీక్ వర్మతో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే సుకుమార్ మరో అసిస్టెంట్ జయంత్ సిద్దం చేసిన స్క్రిప్ట్ సాయిధరమ్‌కు బాగా నచ్చేసిందట. కథను పూర్తి స్థాయిలో సిద్దం చేసి వినిపించాలని జయంత్‌కు సూచించాడట సాయిధరమ్. త్వరలోనే సాయిధరమ్-జయంత్ కాంబోపై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టు టాక్.
ఇవి కూడా చదవండి
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

