Maama Mascheendra | టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) నటిస్తోన్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra). హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉండే గెటప్స్‌లో కనిపించబోతున్నాడు సుధీర్ బాబు. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంఛ్ చేశారు. మూడు పాత్రల చుట్టూ తిరిగే ఫన్ అండ్ సీరియస్ ఎలిమెంట్స్‌తో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్.
కొంతకాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సుధీర్‌బాబుకు ఈ సినిమా సక్సెస్ అందించాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని తెలియజేస్తూ విడుదల చేసిన కొత్త పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 6న గ్రాండ్‌గా విడుదల కానుంది. డాన్, ఊబకాయం ఉన్న వ్యక్తిలా, డీజే.. ఇలా మూడు పాత్రల్లో సుధీర్‌బాబు ఫన్ అందించబోతున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చాడు డైరెక్టర్.
ఈ చిత్రంలో ఈషా రెబ్బా, మృణాళిని రవి ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ బైలింగ్యువల్ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
మామా మశ్చీంద్ర ట్రైలర్..
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ అప్డేట్స్..
Nitro 🌟 @isudheerbabu Speech @ #MaamaMascheendra Trailer Launch Event✨
IN CINEMAS FROM OCT 6th 🔥@HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @SVCLLP #SrishtiCelluloids #SvcLLP @adityamusic #NarayandasNarang @AsianSuniel @puskurrammohan pic.twitter.com/8cdVSA4Kb7
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) September 27, 2023
This movie was a significant turning point in my 25-year journey, and I hope to keep all of your trust.
-Director @HARSHAzoomout Speech @ #MaamaMascheendra Trailer Launch Event✨IN CINEMAS FROM OCT 6th 🔥@isudheerbabu @YoursEesha @mirnaliniravi pic.twitter.com/QZGTBuGFVA
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) September 27, 2023
The date is set & we can’t wait 🤟🏻
The Triple Dhamaka #MaamaMascheendra is set to entertain everyone 💥
WW Grand Release in theatres on OCTOBER 6th, 2023 🔥@isudheerbabu @HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @SVCLLP #SrishtiCelluloids @adityamusic #SVCLLP pic.twitter.com/bW4RCkWsHt
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) September 6, 2023
‘మామా మశ్చీంద్ర’ అనే టైటిల్ ఎందుకు పెట్టినట్టు? 🤔
Nitro Star @isudheerbabu & @HARSHAzoomout announces #MaamaMascheendra TEASER Release Date in Style – APRIL 14th💥
– https://t.co/wPE1AAsUDl@YoursEesha @mirnaliniravi @chaitanmusic @SVCLLP #SrishtiCelluloids @adityamusic pic.twitter.com/YWyNMmzpKC
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) April 10, 2023
మామా మశ్చీంద్ర టీజర్ అనౌన్స్ మెంట్ వీడియో..