అబ్బురపరిచే సుబ్రహ్మణ్య
బొమ్మాలి రవిశంకర్ కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం ‘సుబ్రహ్మణ్య’. పి.రవిశంకర్ దర్శకత్వంలో తిరుమల్‌రెడ్డి, అనిల్ కడియాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బొమ్మాలి రవిశంకర్ కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం ‘సుబ్రహ్మణ్య’. పి.రవిశంకర్ దర్శకత్వంలో తిరుమల్‌రెడ్డి, అనిల్ కడియాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. సినిమా విభిన్నంగా ఉంటుందని, ఎన్నో ప్రత్యేకతల సమాహరంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని, థ్రిలింగ్ ఎలిమెంట్స్‌తోపాటు కథాపరంగా కొన్ని భక్తికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు. అబ్బురపరిచే సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వెండితెర విజువల్ వండర్‌గా ఉంటుందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: రవి బాసూర్, మాటలు: మస్తీ. నిర్మాణం: ఎస్.జి.మూవీ మేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

