RRR Behind And Beyond Trailer | స్టార్ డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli)కాంపౌండ్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్(RRR). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. డీవీవీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ నుంచి 2021లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.
ఈ సినిమాపై డాక్యుమెంటరీ (RRR Behind And Beyond) రాబోతున్నట్లు ప్రకటించిందని తెలిసిందే. తాజాగా జక్కన్న టీం డాక్యుమెంటరీ ట్రైలర్‌ను లాంచ్ చేసింది. ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 20 నుంచి ఎంపిక చేయబడ్డ థియేటర్లలో సందడి చేయనుంది. ఆర్ఆర్ఆర్ మేకింగ్ స్టైల్ కొత్త దర్శకులకు ఎంతో స్పూర్తిగా నిలువనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.
ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ ట్రైలర్..
Dacoit | అవును వదిలేసాను కానీ అంటున్న మృణాల్ ఠాకూర్.. అడివి శేష్ డెకాయిట్ లుక్ వైరల్
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?
Suman | హీరోలకు ఇదొక హెచ్చరిక.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సుమన్