శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా
నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా మారుతున్నారు. కేఎస్ఐ సినిమా అన్లిమిటెడ్ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘యానం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షేక్స్పియర్ రచన ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు కరుణాకరణ్ రూపొందిస్తున్నారు. ఈ సంస్థ లోగో, సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ ‘కరణాకరణ్ నాకు మంచి మిత్రుడు, దర్శకత్వ విభాగంలో సహచరుడు. నా నిర్మాణంలో మంచి సినిమా చేస్తాడని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ ఇది’అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

