సీనియర్ నటులు సూర్యకుమార్,మంజుల కూతురైన శ్రీదేవి తెలుగు,తమిళంలో అనేక సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించిన సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త రాహుల్‌ను వివాహం చేసుకున్న శ్రీదేవి క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ క్యారక్టర్స్ చేసినప్పటికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ప్రస్తుతం మా టీవీ లో ప్రసారం అవుతున్న కామోడి స్టార్స్ ప్రోగాంలో జడ్జీగా చేస్తున్నారు.
శ్రీదేవి, రాహుల్‌లకి రూపిక అనే కూతురు ఉండగా, తాజాగా ఆ చిన్నారి ఐదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా శ్రీదేవి,రాహుల్ తమ కూతురి బర్త్‌డేని ఘనంగా సెలబ్రేట్ చేశారు. రూపిక బర్త్‌డేకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Actor Vijayakumar’s Daughter,
— BA Raju's Team (@baraju_SuperHit) July 17, 2021
Sridevi Vijaykumar & Rahul ‘s daughter
Rupikaa's 5th birthday Celebrated in Hyderabad. pic.twitter.com/2MwhJY7xDJ