Sreemukhi: శ్రీముఖికి నాలుగు పేజీల లేఖ రాసిన అభిమాని.. చదివి ఉబ్బితబ్బిబైన యాంకరమ్మ

బుల్లితెర యాంకర్స్‌లో ఎప్పుడు చాలా జోష్‌తో కనిపించే యాంకర్ శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై సూపర్ యాక్టివ్ యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి వెండితెరపై కూడా సందడి చేస్తుంటుంది.ఇటీవల శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించింది.ఈ సినిమా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోకపోయిన శ్రీముఖికి మంచి పేరు తెచ్చిపెట్టింది.
శ్రీముఖి సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెకు అచ్చమైన తెలుగులో నాలుగు పేజీల లేఖ రాయగా, దానిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. లేఖలో ఆమె టాలెంట్‌ని ఆకాశానికి ఎత్తడంతో పాటు కెరీర్‌లోని మలుపులు, ముఖ్య ఘట్టాల గురించి చెప్పుకొచ్చాడు. సదరు అభిమాని పేరు వెంకట్ అని తెలుస్తుండగా, అంతకు మించిన వివరాలు ఏవీ లేవు.
సోషల్ మీడియా యుగంలో అచ్చతెలుగులో నాలుగు పేజీల లేఖ రాయడం తనకు ఎంతో ఆనందాన్ని అందించిందని పేర్కొంది శ్రీముఖి. మీరెవరో తెలియదు కాని, మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొంది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- sreemukhi
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

