DJ Tillu-2 | డీజే టిల్లు సీక్వెల్ నుండి తప్పుకున్న శ్రీలీల?
Sreeleela | ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాల్లో 'డీజే టిల్లు' ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈఏడాది మార్చ్ 12న విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని భారీ వసూళ్ళను సాధించింది.
Sreeleela | ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ‘డీజే టిల్లు’ ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈఏడాది మార్చ్ 12న విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని భారీ వసూళ్ళను సాధించింది. ఎన్నో ఏళ్ళ నుంచి గుర్తింపు కోసం ఎదురు చేస్తున్న సిద్ధూకు ఈ చిత్రం మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ముఖ్యంగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తెలంగాణ యాసలో సిద్ధూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చేశాయి. దానికి తోడు నేహా శెట్టి అందాల ఆరబోత సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. కాగా ఈ సినిమా సీక్వెల్‌ను ఇటీవలే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
‘డీజే టిల్లు’లో నేహా శెట్టి పాత్రకు ఎండింగ్ పడిన విషయం తెలిసిందే. కాగా సీక్వెల్లో హీరోయిన్ కోసం శ్రీలీలను ఎంపిక చేశారు. కాగా ఇప్పుడు శ్రీలీల ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఇప్పటికే దర్శకుడు విమల్ కృష్ణ కూడా హీరోతో విభేదాలు రావడంతో తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు శ్రీలీల కూడా తప్పుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. పీడీవి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సీక్వెల్ చిత్రానికి కూడా సిద్ధూ కథను అందించాడు. ప్రస్తుతం సిద్ధూ రెండు ప్రాజెక్ట్‌లకు సైన్ చేశాడట.
Read Also:
Rana Naidu | ‘రానా నాయుడు’ టీజర్ రిలీజ్.. ఆసక్తి రేకెత్తిస్తున్న వెంకటేష్ లుక్స్
Waltair Veerayya | చిరు-బాబీ మూవీలో మరో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు?
Cobra Movie | కోబ్రా మూవీ ఓటీటీ డేట్ కన్ఫార్మ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
SSMB29 Movie | మహేష్-రాజమౌళి సినిమాలో హాలీవుడ్ నటుడు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

