Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతున్న ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ చేస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. సెకండ్ సింగిల్ ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తాజాగా ఇదే పాటకు హమ్ చేస్తూ స్టైలిష్ స్టెప్పులేసింది శ్రీలీల (Sreeleela). ఇప్పుడీ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శిల్పారావు పాడింది. గుంటూరు కారంలో పెండ్లి సందD ఫేం శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మీనాక్షి చౌదరి సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు.
గుంటూరు కారం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్.. సూపర్ స్టార్ అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్టు చెప్పేస్తుంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ట్రెండింగ్‌లో శ్రీలీల స్టెప్పులు..
The beautiful @sreeleela14 Can’t resist grooving to the breezy melody ~ #OhMyBaby 😍💃
Start dancing to this blissful melody and share your reels now!🤩
🔗https://t.co/ietpkSRnsv#GunturKaaram SUPER 🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @vamsi84 @ramjowrites @shilparao11 pic.twitter.com/WxKSKj0WJh
— BA Raju’s Team (@baraju_SuperHit) December 14, 2023
ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్..
దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్..
మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్..
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..