Sreeleela | అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా ప్రతీ ఒక్క విషయంలో నాకు నేను సాటి.. నాకెవరూ రాలేరు పోటీ అని చెప్పకనే చెబుతోంది శ్రీలీల (Sreeleela). ఈ మిచిగాన్ చిన్నది కిస్ సినిమాతో తొలిసారి శాండల్‌వుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. తొలి ప్రాజెక్ట్‌తోనే అగ్రదర్శకనిర్మాతల ఫోకస్ అంతా తనవైపునకు తిప్పేసుకుంది శ్రీలీల.
సోషల్ మీడియాలో ఈ భామకుండే ఫాలోవర్ల సంఖ్య చెప్పడం కొద్దిగా కష్టమే అని చెప్పాలి. ఈ బ్యూటీ నెట్టింట ఫొటో పెట్టిందంటే చాలు నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే. తాజాగా నలుపు రంగు చీరలో హొయలుపోతూ.. కెమెరాకు ఫోజులిచ్చింది శ్రీలీల. మంత్రముగ్దులను చేసే అందంతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ధమాకా సినిమాలో తన డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసిన శ్రీలీల.. ఈ ఏడాది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబోలో వచ్చిన స్కందలో మరోసారి ఇరగదీసింది. రీసెంట్గా బాలకృష్ణ టైటిల్ పోషించిన భగవంత్ కేసరిలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
శ్రీలీల నాలుగేళ్ల కెరీర్లోనే టాప్ హీరోలతో కలిసి నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ భామ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఆదికేశవలో హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో హీరోయిన్గా నటిస్తోంది.
శ్రీలీల సినిమాల అప్డేట్స్..
నల్లచీరలో శ్రీలీల..
Latest clicks of Beautiful #SreeLeela 🖤@sreeleela14 pic.twitter.com/PyYVRcxRx8
— Vamsi Kaka (@vamsikaka) November 17, 2023
Sreeleela black pepper 🌶️ morning 🌅#Sreeleela pic.twitter.com/FQFyymzAJe
— Raj Yash (Actress Garage)🔥 💋 (@rajYash711) November 17, 2023
The beauty @sreeleela14 & her charm 🖤✨#Sreeleela pic.twitter.com/8ssEilJwUK
— Tanay Suriya (@TheTanaySuriya) November 17, 2023
ఆది కేశవ ట్రైలర్ లాంఛ్ టైం, వెన్యూ ఫిక్స్..
Get ready for an exhilarating action-packed ride! 🔥#Aadikeshava Trailer Launch Event – Tomorrow at AMB Screen-3, Hyd from 4️⃣ PM onwards! 🤩
Book Event Passes Here: 🎟️ https://t.co/dnCjt1tBxb#AadikeshavaOnNov24th 💥#PanjaVaisshnavTej @sreeleela14 @gvprakash #JojuGeorge… pic.twitter.com/zjcwJwVGOK
— Sithara Entertainments (@SitharaEnts) November 16, 2023
హే బుజ్జి బంగారం మెలోడీ ట్రాక్..
PVT4 గ్లింప్స్ వీడియో..
ఆది కేశవ ఫస్ట్ గ్లింప్స్ వీడియో..
ట్రైలర్ లాంఛ్ టైం, వెన్యూ ఫిక్స్..
Get ready for an exhilarating action-packed ride! 🔥#Aadikeshava Trailer Launch Event – Tomorrow at AMB Screen-3, Hyd from 4️⃣ PM onwards! 🤩
Book Event Passes Here: 🎟️ https://t.co/dnCjt1tBxb#AadikeshavaOnNov24th 💥#PanjaVaisshnavTej @sreeleela14 @gvprakash #JojuGeorge… pic.twitter.com/zjcwJwVGOK
— Sithara Entertainments (@SitharaEnts) November 16, 2023
హే బుజ్జి బంగారం మెలోడీ ట్రాక్..
PVT4 గ్లింప్స్ వీడియో..
ఆది కేశవ ఫస్ట్ గ్లింప్స్ వీడియో..
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్..
డేంజర్ పిల్లా లిరికల్ వీడియో సాంగ్..
డేంజర్ పిల్లా లిరికల్ ప్రోమో..
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..