Maaveeran | శివకార్తికేయన్ మావీరన్ టాక్ ఎలా ఉందంటే..?
Maaveeran | కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan) టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ ప్రాజెక్ట్ మావీరన్. ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో.. హింట్ ఇస్తూ కొన్ని అప్డేట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Maaveeran | కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan) టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ ప్రాజెక్ట్ మావీరన్. తెలుగులో మహావీరుడు (Mahaveerudu) టైటిల్‌తో విడుదలైంది. మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో.. హింట్ ఇస్తూ కొన్ని అప్డేట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. మావీరన్కు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతున్నట్టు ఇన్సైడ్ టాక్.
శివకార్తికేయన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో వన్ మ్యాన్ షోలా సినిమా సాగుతుందని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతమైన ట్రాక్‌తో.. సెకండ్ హాఫ్ డీసెంట్ ఎలిమెంట్స్‌తో సాగుతుందని ఇన్సైడ్ టాక్. పాంటసీ ఎలిమెంట్స్, విజయ్ సేతుపతి వాయిస్ ఓవర్‌తో మడొన్నే అశ్విన్ అద్భుతమైన పనితీరుతో డైరెక్టర్‌గా మంచి బ్రేక్ అందుకున్నట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
మహావీరుడులో స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది ఈ చిత్రంలో టాలీవుడ్ యాక్టర్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ ఈ మూవీని నిర్మించగా.. భరత్ శంకర్ సంగీతం అందించాడు. రెహ్మాన్ రాసిన బంగారుపేటలోన సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ భరత్ శంకర్ కంపోజిషన్‌లో అదితి శంకర్, భరత్ శంకర్ కలిసి పాడగా.. హీరోహీరోయిన్ల మధ్య సరదా ట్రాక్‌తో సాగుతూ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందంటున్నారు సినీ జనాలు.
శివకార్తికేయన్ దీంతోపాటు అయలాన్ (Ayalaan) చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్లో శివకార్తికేయన్ గగనంలో విహరిస్తుండగా.. అతడితోపాటే ఏలియన్ కూడా వెళ్తుండటం చూడొచ్చు.
#Maaveeran – Extraordinary First half & Decent Second half👍
Outstanding performance from #Sivakarthikeyan💯
Few lags in the second half & predictable towards the climax !!
VJS Voice over & Fantasy elements worked very well💥
Yet a good one from Madonne👌#ABRatings -3.5/5 pic.twitter.com/gPlrXaV6op— AmuthaBharathi (@CinemaWithAB) July 14, 2023
బంగారుపేటలోన లిరికల్ వీడియో సాంగ్
మావీరన్ టైటిల్ అనౌన్స్మెంట్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

