Maaveeran | మావీరన్ ప్రమోషన్స్ టైం.. శివకార్తికేయన్ టీం కొత్త అప్డేట్
Maaveeran | కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ మావీరన్ (Maaveeran). మావీరన్ జులై 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రమోషన్స్ లో బిజీగా మారిపోయారు.
Maaveeran | కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ మావీరన్ (Maaveeran). మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో మహావీరుడు టైటిల్‌తో విడుదల కానుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మావీరన్ జులై 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రమోషన్స్ లో బిజీగా మారిపోయారు.
తాజాగా మావీరన్ ఓవర్సీస్ పంపిణీ హక్కులను అహింస ఎంటర్టైన్మెంట్, హంసిని ఎంటర్టైన్మెంట్ దక్కించుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మావీరన్ చిత్రంలో టాలీవుడ్ యాక్టర్ సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మా వీరన్ చిత్రాన్ని శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్‌తోపాటు బంగారుపేటలోన లిరికల్ వీడియో సాంగ్, గానా గానా సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం అయలాన్, ఎస్కే 21 సినిమాల్లో కూడా నటిస్తున్నాడు శివకార్తికేయన్. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన అయలాన్ ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాది తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ప్రిన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శివకార్తికేయన్.
#AhimsaEntertainment & @hamsinient have secured the ENTIRE OVERSEAS distribution for @Siva_Kartikeyan‘s #Maaveeran/#Mahaveerudu. Save the date – set to be SK’s biggest worldwide release from July 14! 🙌@vithurs @deepa_iyer_ @madonneashwin @AditiShankarofl @ShanthiTalkies pic.twitter.com/dPXg2i5hLK
— Ahimsa Entertainment (@ahimsafilms) June 29, 2023
బంగారుపేటలోన లిరికల్ వీడియో సాంగ్
మావీరన్ టైటిల్ అనౌన్స్మెంట్..
గానా గానా లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

