వినోదాలు పంచే ‘సింగ్ గీతం’
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగ్ గీతం’. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రధారులు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా పతాకాలపై ప్రముఖ దర్శకుడు నాగ్అశ్విన్ నిర్మిస్తున్నారు. జూన్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఈ చిత్రం నుంచి ‘హలో బాసు’ అనే పాటను విడుదల చేశారు.

దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ పాటను వంశీ, ఆర్పీ, కృష్ణాంగ్ ఆలపించారు. ఈ సందర్భంగా నాగ్అశ్విన్ మాట్లాడుతూ ‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నేను నిర్మించిన ‘జాతి రత్నాలు’ తరహాలోనే ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ‘హలో బాసు’ పాటలో చాలా ఫన్ ఉంటుంది’ అన్నారు. ఈ సినిమాలో తాను దాసు అనే పాత్రను పోషించానని నటుడు వంశీ తెలిపారు. సంగీత ప్రధానంగా మ్యాజిక్ రియలిజమ్, ఫాంటసీ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?