Siddu Jonnalagadda | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఖాతాలో మూడు సినిమాలుండగా.. వీటిలో ఒకటి టిల్లు 2 (Tillu Square). డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) డైరెక్ట్ చేస్తున్నాడు. మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Baskar) డైరెక్షన్లో SVCC37గా తెరకెక్కుతున్న సినిమా కూడా చేస్తున్నాడు. ఈ మూవీలో బేబి ఫేం వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya) హీరోయిన్గా నటిస్తోంది.
సిద్దు జొన్నల గడ్డ పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) డైరెక్షన్లో కూడా ఓ సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజును జరుపుకోగా… తాజాగా ఈ బర్త్ డే బాయ్ ముగ్గురు డైరెక్టర్లతో దిగిన స్టిల్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భంగా సిద్దుకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు సినీ జనాలు, ఫాలోవర్లు, అభిమానులు.
టిల్లు 2 చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సిద్దు జొన్నలగడ్డకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇప్పటికే టిల్లు 2 గ్లింప్స్‌ను షేర్ చేశారు మేకర్స్. ఇక SVCC37లో వైష్ణవి చైతన్య ముస్లిం యువతిగా కనిపించనుంది. PMF30గా వస్తున్న ఈ మూవీని పాపులర్ లీడింగ్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. యువరాజ్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. స్టైలిష్ట్‌గా పాపులర్ అయిన నీరజ కోన ఫిల్మ్ మేకర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
A night to remember ✨
The star boy #SiddhuJonnalagadda celebrated his birthday with the directors of his 3 Upcoming films💥@baskifilmz @NeerajaKona @MallikRam99
#JACK #TelusuKada #TilluSquare pic.twitter.com/Z70MEjrDrT
— BA Raju’s Team (@baraju_SuperHit) February 8, 2024
టిల్లు 2 హాట్ లుక్..
No caption, Only action! In Theatres all around you from 29th March 2024 🤩#TilluSquareOnMarch29th 🤟#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/NoeqWCtvBx
— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2024
Attention Everybody! 🔊
Dropping a MAJOR update from our #TilluSquare tomorrow at 11:07am! 😎
Stay tuned & DON’T MISS IT! 🤩🕺#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios… pic.twitter.com/uhGDO8D5tK
— BA Raju’s Team (@baraju_SuperHit) October 26, 2023
టికెటే కొనకుండా సాంగ్..
టికెటే కొనకుండా ప్రోమో..
టిల్లు 2 ఫన్ ట్రాక్ వీడియో..
Bang on Target 💥#SVCC37 Title Revealing tomorrow with all guns blazing 🔥
Stay tuned tomorrow at 10:08 AM ⏳
Star boy #SiddhuJonnalagadda @iamvaishnavi04@baskifilmz @SVCCofficial pic.twitter.com/SkTRGaUjjY
— SVCC (@SVCCofficial) February 6, 2024
SVCC37 లుక్..
Wishing talented and beautiful leading lady @iamvaishnavi04, a very happy birthday!🎉
Can’t wait for the world to see your magic in #SVCC37!
Star boy #SiddhuJonnalagadda @baskifilmz @SVCCofficial pic.twitter.com/GJaRRkiXey
— Suresh PRO (@SureshPRO_) January 4, 2024
Wishing the ever-dazzling and everyone’s heartthrob #VaishnaviChaitanya a rocking birthday – Team #Ashish3! 🔥@AshishVoffl @iamvaishnavi04 @mmkeeravaani @pcsreeram #ArunBhimavarapu @artkolla @HR_3555 #HanshithaReddy @naga_mallidi @DilRajuProdctns pic.twitter.com/ZUKS34O9uB
— Teju PRO (@Teju_PRO) January 4, 2024
మూవీ లాంఛ్ ఈవెంట్ ఫొటోలు..
#SVCC37 Launched Officially with a pooja ceremony today! ❤️
Starring Star Boy #SidduJonnalagadda, Directed by @baskifilmz 🤩
Clap by #AlluAravind garu
Camera Switch On by #DilRaju garuThanks to all the guests who graced the occasion and shared their best wishes to the team! pic.twitter.com/R7xFpJtxKB
— SVCC (@SVCCofficial) August 10, 2023
PMF30 అఫీషియల్ అప్డేట్..
Join us as we unveil an Unconditional Love Story tomorrow at 10:08 AM 🍽️ 💝@peoplemediafcy @vishwaprasadtg @vivekkuchibotla #PMF30 #PeopleMediaFactory30 pic.twitter.com/RdKVjdUIyH
— People Media Factory (@peoplemediafcy) October 15, 2023