నువ్వెవరో మరి..
దీపక్ సరోజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్'. వి.యశస్వీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ‘నువ్వెవరో మరి’ అంటూ సాగే మూడో గీతాన్ని మంగళవారం విడుదల చేశారు.
దీపక్ సరోజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. వి.యశస్వీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ‘నువ్వెవరో మరి’ అంటూ సాగే మూడో గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. రధన్ సంగీతాన్నందించిన ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యాన్ని సమకూర్చారు.
బెన్నీ దయాల్ ఆలపించారు. హీరో మనస్తత్వాన్ని తెలియజేస్తూ ప్రేమ తాలూకు అతని ఆలోచనలకు అద్దం పట్టిందీ గీతం. విభిన్నమైన ప్రేమకథా చిత్రమిదని, ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేశారని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె నాయుడు, నిర్మాతలు: జయ ఆడపాక, ప్రదీప్పూడి, సుధాకర్ బోయిన, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: వి.యశస్వీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

