Shyam Singha Roy | ‘అఖండ’ వస్తే ‘శ్యామ్ సింగరాయ్’ ఆగిపోతాడా..?
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). కాగా టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామలు సాయిపల్లవి (pallavi and), మడోన్నా సెబాస్టియన్, కృతిశెట్టి (krithi shetty) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
అయితే తాజాగా విడుదల తేదీ వాయిదా పడునుందా..? అనే వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ (Akhanda)చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకవేల అఖండ క్రిస్మస్కు ఫిక్స్ అయితే శ్యామ్ సింగరాయ్ 2022కు వాయిదా పడే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. అఖండతో బాక్సాపీస్ వద్ద పోటీ ఉండకూడదనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారని తెలుస్తున్నా..దీనిపై అధికారిక ఏదైనా ప్రకటన వస్తే స్పష్టత వచ్చే అవకాశముంది.
శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

