శివాజీ రాజాకు ఏమైంది.. ఇలా అయిపోయాడేంటి..?
తెలుగు ఇండస్ట్రీలో శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు 40 ఏళ్లుగా ఈయన ఇండస్ట్రీలోనే ఉన్నాడు.

తెలుగు ఇండస్ట్రీలో శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు 40 ఏళ్లుగా ఈయన ఇండస్ట్రీలోనే ఉన్నాడు. ఎన్నో వందల సినిమాలు చేశాడు. నిర్మాతగానూ మారాడు.. హీరోగానూ నటించాడు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశాడు శివాజీ రాజా. ఇండస్ట్రీలో ఈయనకు మంచి పేరు ఉంది. ఎన్నో ఏళ్లుగా తనదైన ప్రస్థానంతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు శివాజీ రాజా. ఇదిలా ఉంటే ఈయన లేటెస్ట్ ఫోటోలు చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అదేంటి.. అక్కడ కనిపిస్తున్నది నిజంగానే శివాజీ రాజానా.. అలా అయిపోయాడేంటి అనుకుంటున్నారు.

శివాజీ రాజా కుమారుడు వినయ్ రాజా హీరోగా వేయి శుభములు కలుగు నీకు టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ఐటెం సాంగ్ తాజాగా విడుదల చేశారు. ఈ వేడుకలో శివాజీరాజా కనిపించాడు. చాలా రోజులుగా శివాజీరాజా బయటకు రావడమే మానేశాడు. కొడుకు సినిమా కావడంతో ఈ కార్యక్రమానికి వచ్చాడు. అక్కడ అతన్ని చూసి అంతా షాక్ అయ్యారు. పూర్తిగా బక్కచిక్కి అసలు గుర్తు కూడా పట్టకుండా మారిపోయాడు రాజా. ఈ మధ్యే ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పుడు కొన్ని రోజులు హాస్పిటల్ లోనే ఉన్నాడు. అప్పట్నుంచే బరువు పూర్తిగా తగ్గడం మొదలైందని సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పుడు ఈయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాడు కానీ బరువు మాత్రం బాగా తగ్గిపోయాడు. దాంతో ఆయన్ని అభిమానించే వాళ్లు శివాజీని చూసి షాక్ అవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

