Shiva Movie Re Release | అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కాంబినేషన్లో వచ్చిన ఐకానిక్ చిత్రం శివ (Shiva Movie) మళ్లీ రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. 36 ఏళ్ల తర్వాత ఈ సినిమాను నవంబర్ 14న మళ్లీ విడుదల చేస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా విషయాలను పంచుకుంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోను మీరూ చూసేయండి.