BSS11 | భగవంత్ కేసరి మేకర్స్ నుంచి BSS11 మూవీ.. వివరాలివే
BSS11 | భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది షైన్ స్క్రీన్ బ్యానర్. కాగా షైన్ స్క్రీన్ బ్యానర్ నేడు శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సినిమా BSS11ను ప్రకటించింది.
BSS11 | భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది షైన్ స్క్రీన్ బ్యానర్. ఈ సినిమా తర్వాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌తో ఓ సినిమా చేస్తోంది. లైలా టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా షైన్ స్క్రీన్ బ్యానర్ నేడు శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సినిమాను ప్రకటించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) హీరోగా BSS11ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించింది.
వెలుతురు, చీకటికి మధ్య జరిగే యుద్దం నేపథ్యంలో హార్రర్ మిస్టరీ జోనర్లో అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేలా సినిమా ఉండబోతుందని తెలియజేశారు మేకర్స్. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహుగారపాటి నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
On this divine occasion of Shri Rama Navami, the timeless battle between Light vs Dark takes a new form ❤️🔥
Presenting #BSS11 – a new-age horror mystery that will offer an electrifying cinematic experience ✨
Starring @BSaiSreenivas
Directed by @Koushik_psk
Music by @AJANEESHB… pic.twitter.com/IcE07EdIy4— Shine Screens (@Shine_Screens) April 17, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

