క్లైమాక్స్ ఘట్టాల్లో ‘భోగి’
శర్వానంద్ తాజా చిత్రం ‘భోగి’ నిర్మాణ దశ నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
శర్వానంద్ తాజా చిత్రం ‘భోగి’ నిర్మాణ దశ నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో 22 రోజుల పాటు ఈ సినిమా ైక్లెమాక్స్ ఘట్టాలను తెరకెక్కించారు.
ఈ యాక్షన్ ఎపిసోడ్లో 800 మందికిపైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని, స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో తెరకెక్కించిన పోరాట ఘట్టాలు గూజ్బంప్స్ తెప్పిస్తాయని మేకర్స్ తెలిపారు. 1960 తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ ఫిక్షనల్ విలేజ్‌లో జరిగే కథ ఇదని, శర్వానంద్ మునుపెన్నడూ చూడని రీతిలో రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తారని దర్శకుడు సంపత్‌నంది పేర్కొన్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాత: కె.కె.రాధామోహన్, రచన-దర్శకత్వం: సంపత్‌నంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

