Shailesh Kolanu | పవన్‌తో డైరెక్టర్ శైలేష్ కొలను.. ఇంతకీ అతడెవరో తెలుసా..?
Shailesh Kolanu | హిట్ ప్రాంఛైజీ ప్రాజెక్టులతో డైరెక్టర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు శైలేష్ కొలను (Shailesh Kolanu) ఎవరూ ఊహించని విధంగా సీనియర్ హీరో వెంకటేశ్ (Venkatesh)తో సైంధవ్‌ను ట్రాక్‌పై తీసుకొచ్చాడు. ఇదిలా ఉంటే శైలేష్ కొలను సర్ప్రైజ్ న్యూస్‌ను అందరితో పంచుకున్నాడు.
Shailesh Kolanu | హిట్ ప్రాంఛైజీ ప్రాజెక్టులతో డైరెక్టర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు శైలేష్ కొలను (Shailesh Kolanu). అయితే నానితో హిట్ 3 సెట్స్‌పైకి తీసుకెళ్తాడని అంతా అనుకుంటుండగా.. ఎవరూ ఊహించని విధంగా సైంధవ్‌ను ట్రాక్‌పై తీసుకొచ్చాడు. సీనియర్ హీరో వెంకటేశ్ (Venkatesh)తో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. వెంకటేశ్ లీడ్ రోల్లో నటిస్తున్న సైంధవ్ (SAINDHAV)ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే శైలేష్ కొలను సర్ప్రైజ్ న్యూస్‌ను అందరితో పంచుకున్నాడు.
శైలేష్ కొలను కాకినాడ నుంచి హైదరాబాద్ రైడ్‌కు వెళ్తున్నట్టు తెలుసుకున్న పవన్ అనే యువకుడు.. శైలేష్‌ను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించాడు. ఈ నేపథ్యంలో శైలేష్ కొలను పవన్ ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. పవన్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇంటికి రావాలని పవన్ ఆహ్వానించాడు. లవ్లీ ఫ్యామిలీ. పవన్ అమ్మ పునుగులు తినిపించారు. చాలా రుచిగా ఉన్నాయి. పవన్ అమ్మ వెంకటేశ్‌కు వీరాభిమాని అని తెలిసి థ్రిల్‌గా ఫీలయ్యా. సైంధవ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని చెప్పారని రాసుకొచ్చాడు శైలేష్ కొలను.
వెంకటేశ్ 75వ మూవీగా తెరకెక్కుతున్న సైంధవ్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా సాగుతోంది. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతుంది. సైంధవ్‌లో శ్రద్దా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రుహానీ శర్మ, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైంధవ్ చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగే స్టోరీతో వస్తున్న ఈ చిత్రాన్ని నిహారికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సైంధవ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
సైంధవ్ గ్లింప్స్ వీడియో..
Read Also :
Megastar vs Superstar | మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్.. బాక్సాఫీస్ క్రేజీ ఫైట్
Ugram | మూవీ లవర్స్‌కు అందుబాటులో అల్లరి నరేశ్ ఉగ్రం టికెట్ ధరలు
Malvika Nair | నాకు అన్ని రకాల కళలు ఇష్టం : మాళవికా నాయర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

