DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
DDLJ Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ సిద్ధమవుతోంది.
DDLJ Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ సిద్ధమవుతోంది. షారుఖ్ కెరీర్లో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే’ (DDLJ) చిత్రాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నారు.
షేర్ బాగ్, పివిఆర్, ఐనాక్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్లలో పరిమిత స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. రాజ్ అండ్ సిమ్రాన్ ల మ్యాజికల్ లవ్ స్టోరీని మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు షారుఖ్ బర్త్‌డే కావడంతో ఆయన నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’ టీజర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

