Mukul Rohatgi on shahrukh | షారుక్ ఆనందంలో ఏడ్చేశారు: ముకుల్ రోహత్గీ
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) 25 రోజుల నిరీక్షణకు తెరపడ్డది. తన కుమారుడికి బెయిల్ దొరకడంతో నిద్రాహారాలు మానేసిన షారుక్ ఇంట పండగ వాతావరణం నెలకొంది.

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) 25 రోజుల నిరీక్షణకు తెరపడ్డది. డ్రగ్స్ కేసు (cruise ship drugs case) లో అరెస్టైన ఆర్యన్‌ఖాన్ (AryanKhan) కు పలు సార్లు బెయిల్ తిరస్కరణకు గురవడంతో..మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి టీం రంగంలోకి దిగింది. అక్టోబర్ 28న వాదనలు విన్న ముంబై కోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం విడుదల కానున్నాడు ఆర్యన్. తన కుమారుడికి బెయిల్ దొరకడంతో నిద్రాహారాలు మానేసిన షారుక్ ఇంట పండగ వాతావరణం నెలకొంది.
కాగా ఆర్యన్ జైల్లో ఉన్నపుడు షారుక్ పరిస్థితి గురించి చెప్పారు ముకుల్ రోహత్గీ. ఆర్యన్ జైల్లో ఉన్నపుడు షారుక్ ఆ బాధతో సరిగ్గా తినలేదన్నారు ముకుల్. గత మూడు, నాలుగు రోజుల నుంచి షారుక్ చాలా బాధపడుతూ ఉన్నారు. ఆయన సరిగ్గా ఆహారం తీసుకున్నాడని మాత్రం చెప్పలేను. ఆయన కేవలం కాఫీ తర్వాత కాఫీ తాగారు. చాలా బాధలో ఉన్న షారుక్‌ను చివరగా కలిసినపుడు ఆయన ముఖంలో చాలా రిలాక్సేషన్ కనిపించిందంటూ చెప్పుకొచ్చారు ముకుల్ రోహత్గి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

