జైలర్-2లో పోలీస్‌గా?
అగ్ర హీరో రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ ‘జైలర్' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అనేక సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌తో, పలు క్యామియోలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సినిమా ఇది.
అగ్ర హీరో రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అనేక సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌తో, పలు క్యామియోలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘జైలర్’లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ చేసిన స్పెషల్ రోల్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించగా, ఈ ‘జైలర్ 2’లో కూడా సరికొత్త క్యామియోలతో తెరపై సందడి చేయించనున్నారు దర్శకుడు నెల్సన్. ఇందులో మోహన్‌లాల్, శివరాజ్కుమార్లతో పాటు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ కూడా నటించనున్నారు. మొన్నటివరకూ రూమర్ అనుకున్న ఈ వార్తపై రీసెంట్గా స్పష్టత వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో షారుక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారట. కథలో కీలకంగా ఆయన పాత్ర ఉంటుందట. ఎస్.జె.సూర్య కాంబినేషన్లో ఆయన పాత్ర సాగుతుందని, రజనీకాంత్, షారుక్ కాంబినేషన్ సీన్స్ గూజ్బంప్స్ తెప్పిస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ పానిండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

