sarkaru vaari paata | మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట నుంచి సరికొత్త అప్డేట్
sarkaru vaari paata | స్టార్ హీరోలు దూకుడు పెంచారు. తమ సినిమాల అప్డేట్స్ ఇస్తూ ఆసక్తి రేకేత్తిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా నుంచి కూడా సరికొత్త అప్డేట్ వచ్చింది.

sarkaru vaari paata | కరోనా సెకండ్‌వేవ్ తగ్గుముఖం పట్టింది.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లలో రేపటి నుంచి బొమ్మ పడనుంది. దీంతో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ), ఎన్టీఆర్ ( NTR ), రామ్‌చరణ్ ( Ramcharan ) వంటి స్టార్ హీరోలు దూకుడు పెంచారు. తమ సినిమాల అప్డేట్స్ ఇస్తూ ఆసక్తి రేకేత్తిస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ( RRR ) ప్రమోషన్స్ మొదలుపెట్టగా.. పవన్‌కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకి సంబంధించి బీమ్లా నాయక్ లుక్, మేకింగ్ వీడియోలను రిలీజ్ చేస్తూ సినిమాలపై ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా నుంచి కూడా సరికొత్త అప్డేట్ వచ్చింది.

గత ఏడాది మహేశ్‌బాబు బర్త్ డే సందర్భంగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి పోస్టర్లు గానీ, టీజర్లు గానీ ఏవీ రాలేదు. ఈంతో మహేశ్ అభిమానులు అప్డేట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందని భావించారు.. కాని అలాంటిది ఏమీలేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ఆగస్టులో సర్ప్రైజ్ ఉంటుందని హింట్ ఇస్తూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అప్పుడప్పుడూ ట్వీట్లు కూడా చేశారు. దీంతో ఆగస్టులో సర్ప్రైజ్ ఉంటుందని భావిస్తున్న ఫ్యాన్స్‌కు ఇప్పుడు మైత్రీ మూవి మేకర్స్ ఓ స్పెషల్ సర్ ప్రైజ్‌ను అనౌన్స్ చేసింది. జూలై 31న ఫస్ట్ నోటీస్ రాబోతుందంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది.
#SVPFirstNotice on July 31st 🔔
— Mahesh Babu Global FC (@SSMBGlobalFC) July 29, 2021
⚡️ W W M ⚡️#SarkaruVaariPaata 💥
Super 🌟 @urstrulyMahesh pic.twitter.com/4dEY4OTdAW
ఇందులో మహేశ్ బాబు బ్యాగ్ పట్టుకుని ఉన్న లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. మరి ఆ ఫస్ట్ నోటీస్ అంటే సినిమా ఫస్ట్ లుక్కేనా.. ఇంకేదైనా సర్ప్రైజ్ ఉంటుందో తెలియాలంటే జూలై 31 దాకా ఆగాల్సిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
మళ్లీ ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
రెండో పెళ్లికి సిద్ధమైన అక్కినేని మనుమడు.. నెట్టింట పెళ్లి కార్డు వైరల్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మూడు రోజుల్లో బిగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

