Saripodhaa Sanivaaram | హాయ్ నాన్న సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్నాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). ఈ స్టార్ హీరో ఇక తన ఫోకస్ అంతా నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) వైపు మార్చేశాడు. నాని 31గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు నాని. తాజా టాక్ ప్రకారం సరిపోదా శనివారం షూటింగ్ నేడు హైదరాబాద్లో షురూ అయింది.
నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ లొకేషన్ లో తీసిన స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2024 ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా..దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు.
గ్యాంగ్ లీడర్ తర్వాత నాని- ప్రియాంకా మోహన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరక్కుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై క్యూరియాసిటీ అంచనాలు భారీగానే ఉన్నాయి.
బ్యాక్ ఇన్ యాక్షన్..
Back in action! 😎#SaripodhaaSanivaaram shoot resumes today with a pivotal moments between Natural 🌟 @NameIsNani and @priyankaamohan ❤️🔥@iam_SJSuryah #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva @IamKalyanDasari @DVVMovies pic.twitter.com/YKehyHYzF6
— DVV Entertainment (@DVVMovies) December 27, 2023
ప్రియాంకా మోహన్ లుక్..
Wishing the beautiful @priyankaamohan a very Happy Birthday!!
See you on the sets very soon ❤️💛#TheyCallHimOG #SaripodhaaSanivaaram pic.twitter.com/o2VmWlCwRb
— DVV Entertainment (@DVVMovies) November 20, 2023
Team #SaripodhaaSanivaaram all smiles at the Pooja ceremony! ❤️
With positivity in abundance, we’re set to embark on a memorable journey 🤗🎬 Clap by #VVVinayak garu
🎥 Switched on by #DilRaju garu
🎬 First shot direction by @Iam_SJSuryah garuThe shoot kicks off in November… pic.twitter.com/CN2hx0Or1P
— DVV Entertainment (@DVVMovies) October 24, 2023
Delighted to have the majestic @iam_SJSuryah on board and he’s ready to give you all CHILLS 🤩🤙🏾#Nani31
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/OayBSIthGq
— DVV Entertainment (@DVVMovies) October 22, 2023
నాని 31 అనౌన్స్మెంట్..
#Nani31 it is… 🔥🔥
The most lovable combo of our Natural Star @NameisNani & #VivekAthreya is back. ❤️🤗
UNCHAINED on Oct 23rd.
Muhurtham is on Oct 24th.Get ready to witness thrills, chills, and fun. pic.twitter.com/e4ZhM0yWyx
— DVV Entertainment (@DVVMovies) October 21, 2023
న్యూయార్క్లో నాని, మృణాళ్ ఠాకూర్..
Celebration mode activated 🥳
The dynamic duo were all smiles in Times Square, spreading the joy of success in reaching the #HiNanna $1M mark at the USA Box Office ❤️🔥#BlockbusterNanna
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @Shouruv @VyraENTS @PrathyangiraUS @AACreationsUS pic.twitter.com/5tUJ0eVkD9
— BA Raju’s Team (@baraju_SuperHit) December 10, 2023
The way these two are walking together 🥺
Viraj and Yashna, besties for real 💕💕#HiNanna #HiNanna pic.twitter.com/Oey31NvSwe— Hi Nikl JDS (@nikl_RA) December 10, 2023
నాని ప్రమోషనల్ స్టిల్స్..
Strike a Pose 😎
Steal the Show 🔥Latest snapshots of Natural 🌟 @NameIsNani during the #HiNanna promotions ❤️🔥#HiNannaTrailer dropping tomorrow!#HiNannaOnDec7th pic.twitter.com/6kPh4GlAbE
— BA Raju’s Team (@baraju_SuperHit) November 23, 2023
హాయ్ నాన్న ట్రైలర్ ఆన్ ది వే..
#HiNannaTrailer on NOV 24th ❤️🔥#HiNanna #HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7th pic.twitter.com/e6f9N3ZAZe
— Vyra Entertainments (@VyraEnts) November 21, 2023
𝐇𝐢..
Walking into November with new energy ❤️
and the momentum is only going up from here for #HiNanna 🤩#HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7thNatural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998 @drteegala9… pic.twitter.com/EwR6LQ2MDs
— Vyra Entertainments (@VyraEnts) November 1, 2023
హాయ్ నాన్న ప్రమోషన్స్..
You wouldn’t want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗
Check out the promo and stay tuned for the Part 1 interview release tomorrow! ❤️🔥🤩#HiNanna Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa… pic.twitter.com/bYroMsGIyw— Vyra Entertainments (@VyraEnts) October 29, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
సమయమా సాంగ్
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..