వినూత్న కథతో ‘దక్ష’

సీనియర్ నటుడు శరత్‌బాబు సోదరుని తనయుడు ఆయుష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘దక్ష’. వివేకానంద విక్రాంత్ దర్శకుడు. తల్లాడ శ్రీనివాస్ నిర్మాత. ఈ సినిమా టైటిల్ లోగోను ఇటీవల తనికెళ్ల భరణి, శరత్‌బాబు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ వినూత్నమైన కథతో తెరకెక్కించాం. తప్పకుండా తెలుగుప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అన్నారు. హీరో ఆయుష్కు ఈ చిత్రం శుభారంభాన్నందించాలని శరత్‌బాబు ఆకాంక్షించారు. ముంబయిలో యాక్టింగ్ కోర్స్ చేశానని, హీరో కావాలనే తన కల ఈ సినిమా ద్వారా నెరవేరుతుండటం ఆనందంగా ఉందని ఆయుష్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

