Sara Ali Khan | సారా అలీ ఖాన్‌కు ఏ తెలుగు హీరోతో నటించాలని ఉందో తెలుసా..?
లైగర్ సినిమాతో త్వరలో అనన్యపాండే తెలుగు ఆడియెన్స్ ను పలుకరించేందుకు రెడీ అవుతోంది. కాగా మరో బాలీవుడ్ సుందరి సారా అలీఖాన్ ( Sara Ali Khan) తెలుగు సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

బాలీవుడ్ (Bollywood) ముద్దుగుమ్మలు తెలుగు సినిమాల్లో మెరువడం కొత్తేమి కాదు. అలనాటి అందాల తారలు శ్రీదేవి (Sreedevi), భాగ్యశ్రీ నుంచి అప్ కమింగ్ హీరోయిన్ అనన్యపాండే (Ananya Panday) వరకు చాలా మంది ఈ జాబితాలో ఉంటారు. లైగర్ సినిమాతో త్వరలో అనన్యపాండే తెలుగు ఆడియెన్స్ ను పలుకరించేందుకు రెడీ అవుతోంది. కాగా మరో బాలీవుడ్ సుందరి సారా అలీఖాన్ ( Sara Ali Khan) తెలుగు సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
సారా అలీఖాన్ నటిస్తోన్న అట్రాంగి రే చిత్రం డిసెంబర్ 24న డిస్నీ +హాట్ స్టార్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేసింది. దక్షిణాది హీరోల్లో ఎవరితో నటించాలని అనుకుంటున్నారని సారాను అడుగగా..ఠక్కున విజయ్ దేవరకొండ (Bollywood) పేరు చెప్పేసింది సారా అలీఖాన్. విజయ్ దేవరకొండ చాలా చాలా హాట్‌గా ఉంటాడని మనసులో మాట బయటపెట్టింది సారా.
ఇంకేముంది సారా అలీఖాన్ ఒకవేళ తెలుగు సినిమా చేస్తే ఏ హీరోతో నటిస్తుందని సినీ జనాలకు తెగ ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేస్తూ..తెలుగు హీరోతో సినిమా చేస్తే అది విజయ్ దేవరకొండతోనేనని చెప్పేసింది. మరి విజయ్-సారా కాంబినేషన్ తెరపై ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’లో పాటపాడిన దుర్గవ్వకు సన్మానం
Sara Ali Khan Heartfelt Note | సారా అలీఖాన్ భావోద్వేగ పోస్ట్..కారణమిదే
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

