Sara Ali Khan Ranveer Dance | ర‌ణ్ వీర్‌తో సారా అలీ ఖాన్ డ్యాన్స్ అదిరింది..వీడియో వైర‌ల్

యాక్టింగ్‌తోనే కాదు అదిరిపోయే డ్యాన్స్ తో అద‌ర‌గొడుతుంది. సారా అలీఖాన్ (Sara Ali Khan). తాజాగా హాయ్ చ‌క్ చ‌క్ చ‌క్ చ‌క్‌ హైతూ…హాయ్ చ‌క్ చక్ చ‌క్ చ‌క్ హూ మై పాట‌కు కోస్టార్ ర‌ణ్ వీర్ సింగ్ (ranveersingh)తో క‌లిసి స్టెప్పులేసింది.