Sara Ali Khan | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రక్షాబంధన్ వేడుకలు (Raksha bandhan celebrations)ఘనంగా కొనసాగుతున్నాయి. సామాన్య ప్రజలతోపాటు సెలబ్రిటీలు సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఇంట రక్షాబంధన్ వేడుకలు జరిగాయి.
సారా అలీఖాన్ (Sara Ali Khan) సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ.. తన సోదరుడు ఇబ్రహీం అలీఖాన్, తైమూర్ అలీఖాన్‌కు రాఖీలు కట్టింది. మరోవైపు సైఫ్ అలీఖాన్ (saif ali khan) కు సోదరీమణులు సబా అలీఖాన్, సోహా అలీఖాన్ రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్, సారా అలీఖాన్, సోహా అలీఖాన్‌తో ఇతర కుటుంబసభ్యులంతా రక్షాబంధన్ సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్న స్టిల్స్, వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ట్రెండింగ్‌లో రక్షాబంధన్ స్టిల్స్..
#SaraAliKhan shares beautiful pictures from her Rakshabandhan celebrations. ♥️ pic.twitter.com/n4KB2KZQKw
— Filmfare (@filmfare) August 30, 2023
Follow 💖 Rakhi celebration #saraalikhan seen at #saifalikhan house #bollywoodNews #bollywoodjalsa #ENTERTAINMENT #news #Celebrities #bollywoodactress #Bollywood #bollywoodactors #Tollywood #hot pic.twitter.com/3AWYeX5rMW
— Bollywood Jalsa (@BollywoodJalsa) August 30, 2023