Tollywood Movies | టాలీవుడ్లో సంక్రాంతి సంబరాలు అంగరంగా వైభవంగా జరిగాయి. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి గేమ్ ఛేంజర్తో పాటు డాకు మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే పండుగ సందర్భంగా.. 2025లో వచ్చే సినిమాలకు సంబంధించి కొత్త పోస్టర్లతో ఆనందాన్ని నింపారు మేకర్స్. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్లతో పాటు పలు సినిమాల క్రేజీ అప్డేట్లని రిలీజ్ చేశారు. ఇక పండుగా సందర్భంగా రిలీజైన పోస్టర్లేంటో ఓ లుక్కేద్ధాం.

Baapu

Barbarick

Bhiravam

Brhma Anandam

Dilruba

Game Changer

Ghaati

Hit 3

Idli Kadai

Laila

Mowgli

Naari Naari Naduma Murari

Og

Pushpa Sankranthi

Raaja Saab

Ramam Raghavam

Retro

Santhana Praptirasthu

Sarangapani Jathakam

Shashti Purthi

Thandel